STORYMIRROR

Kunjam Srivalli

Romance

3  

Kunjam Srivalli

Romance

ప్రేమ వృక్ష 0

ప్రేమ వృక్ష 0

1 min
1.7K

గోడవ ల తో మొదలైన నీ

పరిచయ 0 నా

గుండె లో

మొక్క నాటుకుO దీ ..

పలకరి0పుమొదలైన

నీపరిచయ0

స్నేహపు చిగురులు

తోడిగిింది

చిరు నవ్వు ల చినుకుల కు

ప్రిమ అను మహా వృక్ష0

గా మారిoది . 

ఇక కమ్మా ని ఫల ల తో

నన్ను చూసుకు0టావో

మొదలు నరికి మొడును

చేస్త వో


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu poem from Romance