దేవుడు -1
దేవుడు -1
ఇందు కలడు అందు లేడు,
అందు కలడు ఇందు లేడు,
అని అందిందు వెతక కు
ఇందంద కలడు ఆ
ఇంద్ర జాలకుడు...
నువే పూజి 0 చు రాాయి లో
నీ రాతి హృదయం లో
వున్నాడు వున్నాడు
జన పాలకుడు
ను వు ఆ ల య 0 లో
ధర్శి 0 చిన అమ్మ వాారి లో
కలడు
నువు అనా ధాశ్ర మం లో
వదిలి న అమ్మ నాన్న లో
కలడు.
