mupparapu ella
Romance
సూర్యుడు పడమర ఉదయిస్తాడన్నది ఎంత అబద్దమో నిన్ను మరచిపోయాను అనడం అంతే అబద్దం. కానీ నువ్వు నా మదిలో ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటావ్ అస్తమించడం అసాధ్యం.
ఉదయించే ప్రేమ
వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో
నేనింతే నేస్తం అడగక ఇచ్చేస్తాను హృదయాన్ని నేనింతే నేస్తం ఆగక ఆస్వాదిస్తా మహోదయాన్ని నేనింతే నేస్తం అడగక ఇచ్చేస్తాను హృదయాన్ని నేనింతే నేస్తం ఆగక ఆస్వాదిస్తా మహోద...
తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి మనకు చెందిన అదృష్టమే తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి మనకు చెందిన...
ఎదురుచూసే ఓపికికలేదని పరవళ్లు తొక్కే పరువంతో సాగరునితో సంగమించుటకు ఎదురుచూసే ఓపికికలేదని పరవళ్లు తొక్కే పరువంతో సాగరునితో సంగమించుటకు
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా
ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే
ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి
ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది
అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగులిచ్చి అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగు...
గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి
మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో మునులు తపసు చేసినా ముక్తిలేదుపో కనులు ఎంతమూసినా నిదుర రాదుపో మునులు తపసు చేసినా ముక్తిలేదుపో
వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా
కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను
ఈరోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం ఈరోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం
గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు
చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా