STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఏమాయచేసావో

ఏమాయచేసావో

1 min
254

ఏమాయ చేసావో ఏ మంత్ర మేసావో

తెలియదు కానీ....!!

వెన్నెలంటి నీ మోములో ఉన్న రోజారేకులు

లాంటి నీ పెదాలలో...!!

విరిసే నవ్వులు చూసి నా మనసే నీకు దాసోహం

అయిపోయింది....!!

అందుకే నా హృదయంలో ఉన్న మనసులో నిన్ను

బంధించేద్దాం ....!!

అని నేను మాట ఇచ్చెసా నా మనసుకి మరి....!!


Rate this content
Log in

Similar telugu poem from Romance