Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Fantasy

3  

Midhun babu

Romance Fantasy

ఏకాంతం

ఏకాంతం

1 min
3



ఒంటరితనం మనిషికి కానీ మనసుకి కాదు...


గమ్యాన్ని చేరుకోవాలని తపనపడే తనువు తమకంలో...


మనసు పయనించే గమనాల మలుపుల్లో ప్రయాణించేను ఈ దేహం...


గడపదాటని శరీరానికి అడ్డుకట్ట వేయగలదేమో గాని...


మది మాటున దాగిన ఆశల వరదలకి ఆనకట్ట కట్టలేదు... 


అని తెలిపే భావం...ఏకాంతం... 


     


Rate this content
Log in

Similar telugu poem from Romance