ఏ నాటికీ...
ఏ నాటికీ...
పొద్దునే నీ పలకరింపు
మధ్యాహ్నం నీ తలపు
సాయంత్రం నీ పిలుపు
రాత్రికి నీ కలవరింపు
నీతోనే నీ ధ్యాసలో నే కథ
నా జీవితాన్ని నీ ప్రేమకు కడుతున్నను ముడుపు గా
నెరవేరేది ఏ నాటికీ కట్టను నా ప్రేమ ముడుపు
నువ్వు ఇచ్చే వరం పొందాడని ఎదురుచూస్తున్నాను ఈ నాటికీ
.... సిరి ✍️

