STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

ఎద లయ

ఎద లయ

1 min
288

ఒంపు సొంపులు కులుకులు మీటుతున్న వయ్యారి వగల బామ వో


నీ నడుమ నాగ భరణం

నీ హొయలు స్వర కమలం


నీ అదరాతి మధురమైన స్పర్శ కోసం 

నీ మనసు దోచిన మురళి కోసం వేచి చూస్తూ ఒదిగిన 


నా ప్రియ సఖి శిల్ప దరహాసం పు


ఉదర కౌగిలి లో మునిగిన ఆ చల్లని వెచ్చని సాయంత్రం 


వెచ్చటి చీకటిలో మునిగిన ఆ

వేకువ జామున నాదం లా వినిపించిన నీ స్వరము


మెల్ల మెల్లగా కనులు తెరిచి చుసి చూడకుండానే జరిగిన

ఆ తీపి క్షణం


వారెవ్వా అనిపెంచే అందం


ప్రియతమా


ఈ కనువిందు చేస్తున్న ఆ వెచ్చటి శ్వాస విడిచిన మనము


మరి ఈ నీ శ్వాస విడిచే రోజు 

దగ్గర్లోనే ఉంది అని బ్రహ్మ చెప్పిన మాట భ్రమ కావాలి అని కోరుకుంటూ..


శివ శివ 

ఇక ఇప్పటికీ ఎద లయ చాలు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance