దత్తప్రభువు
దత్తప్రభువు
శా..
మాహాయోగివిగా జగంబు దిరిగే మాయావినాశీ! యిదే
సాహాయ్యంబది గా వలెన్ జయముతో సాహిత్య మేలన్ నో
మోహానాశ! మనోవికాశ! వరదా! మూర్త్యాత్మకా! దత్తనా
థో! హాళిన్ దలుపంగ బ్రోచు! విదసింధో! నిత్య సత్యార్థిగాన్!!
@చావలి బాలకృష్ణవేణి
26.12..'23
