STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

దైవము

దైవము

1 min
7

విడువక ధర్మమున్ జనులు ప్రేమగ రాముని సేవ జేసి తా 

మడుగులు వేయుచుండి పరమార్థపు తత్త్వమెఱింగి భక్తిగా 

తడబడి పోక కామమును 

తద్దయు వీడిన చేరదీసి తాన్ 

వడివడి వచ్చి మోక్షమిడు

భక్తజనాళికి రామచంద్రుడున్.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics