STORYMIRROR

BETHI SANTHOSH

Abstract

3  

BETHI SANTHOSH

Abstract

చూస్తూనే ఉంటా

చూస్తూనే ఉంటా

1 min
198

చూస్తూనే ఉంట

చూస్తూనే ఉంటాను


సమాచార గ్రహాకం వైపు ఎల్లపుడూ 

నీ పద సంపద జావళీలు వస్తాయేమో అని


చూస్తూనే ఉంటా

నీ నామ దేయం తో ఎదైనా సమాచారం ఉందేమో అని


చూస్తూనే ఉంటా

నీ ముక చిత్రం తో కూడిన ఎదైనా గ్రహకమ్ కనపడుతుంది ఏమో అని


చూస్తూనే ఉంటా 

నీ స్వర పీటి లో స్వరనీకై

మోగుతుంది ఏమో అని


అలా న 

తనువు కనులు అయి

మనసు చెవులు అయి


చూస్తూనే ఉంటా


నీ రాక కోసం 

ఇ జన్మ నే కాదు

ఎన్ని జన్మ లు అయిన వేచి ఉంటాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract