STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Children

4  

Dr.R.N.SHEELA KUMAR

Children

చిరునవ్వులోలికే బాల్యం

చిరునవ్వులోలికే బాల్యం

1 min
382

చిరునవ్వులోలికేబాలలం

ఒకరి మీద ఒకరికి అభిమానం

కల్లాకపటం ఎరుగని వయసు

ఆటలపాటలతో

విహరించు బాల్యం

కొండలలో, కొనాలలో

నదీ తీరాలలో

విహరించే

ఆ బాల్యం

చిరునవ్వులోలికే

చిన్నారులం

అమ్మ చేతి వంట

కమ్మననైన వంట

నాన్న తెచ్చే మిఠాయిలు

అవి మధురాతి

అనుభవాలు 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Children