STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

చిన్నదాన

చిన్నదాన

1 min
331

ఓ ప్రియా


నీ అధర మధుర స్పర్శ కి తహ తహ లాడుతున్న తీయటి పెదవులు మందహాసపు వన్నెలు రుద్దుకున్న ఓ చెక్కిలి చుక్క నా మనసు దోచిన వన్నె చిన్నలా చిన్నదాన ,


నీ కోసమే ఈ జన్మ

నీ కోసమే ఈ మరులు కొల్పే సుమదరుమైన నా ఈ జీవితం.


నీ కోసం నీ ప్రేమ కోసం ఒక్క సారి మరణించి అయిన వేయి సార్లు జన్మించడానికి సిద్దం పడి నట్లు గా న మనసు ఉల్లస పడుతు 

నీ వెచ్చని కౌగిలి ఒడిలో ఒదిగి పోవాలి నా ప్రియ సఖియా!!!


Rate this content
Log in

Similar telugu poem from Romance