STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

భారతమాత

భారతమాత

1 min
11

భారతమాత.


భారతమాత పాదములు భక్తిగ దల్చుచు పొంగిపోవుచున్

సారెకు గొల్చి ప్రాంజలిడి చక్కని యుత్పలమాలలల్లి నే

కూరిమి మీరగన్ బొగడి గొప్పదనంబను చాటిచెప్పి మా

భారత మాతకిచ్చెదను భక్తిగ హస్తి సుపుష్పమాలికల్ /


Rate this content
Log in

Similar telugu poem from Classics