అటూ ఇటూ నువ్వే నువ్వే
అటూ ఇటూ నువ్వే నువ్వే
అటూ ఇటూ నువ్వే నువ్వే
నా మనసులో నువ్వే
నా ముందర నువ్వే
నా నవ్వులో నీ ఆనందము నువ్వే
నాలో నిన్ను నువ్వు చూసే నువ్వే
నాతో నీవే
నాకోసమే నువ్వు మారే నువ్వే
నా అంటూనే నిన్నులో ..కలిపెస్తున్నా
నా నేస్తము నువ్వే
అన్ని నువ్వే
అంతా నువ్వే
నా జత గా నువ్వే
అటూ ఇటూ నువ్వే
ఏటూ చూసిన నువ్వే
నా లోకములో కూడా నువ్వే
