STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అనుభూతులు...

అనుభూతులు...

1 min
361

వెన్నెల్లో గోదారి అందాన్ని తిలకిస్తున్నట్టు


పచ్చని చేనులో పైరగాలి వీచినట్టు..


మత్తుగా మల్లెల పరిమళం తాకినట్టు..


ఆ చూపులు మాలతీ లతలై అల్లుకున్నట్టు..


ఆ కన్నులలో కలువలు పూచినట్టు


ఆ గుండెల్లో గులాబీ పరిమళం దాగినట్టు


ఆ నవ్వుల్లో నవరత్నాలు రాలినట్టు


ఆ మాటల్లో తేనెల మూటలు ఒలికినట్టు


ఆ సూదంటి చూపుల్లో ఎన్ని అర్థాల్లో..


ఇంకెన్ని అనుభూతులో...!!!


Rate this content
Log in

Similar telugu poem from Romance