STORYMIRROR

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

ఆశయాలు

ఆశయాలు

1 min
6

ఆశయాలు ఎన్ని ఉన్నా

విమర్శనాస్రం ఉంటె ఉపయోగం ఎవ్వరికి

బాధలు తీర్చాలని ఆశ ఉన్నా

భవిషత్తు గురించి ఆలోచిస్తే ఉపయోగం ఎవ్వరికి

కాగితపు రాతలే కదా అని ఉన్నా

నిర్లక్ష్య0 నిదానంగా తెలిస్తే ఉపయోగం ఎవ్వరికి

చిన్న బూతు మాటేకదా అని ఉన్నా

కొందర్ని అగ్నిలా దహిస్తే ఉపయోగం ఎవ్వరికి...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics