STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆనందం

ఆనందం

1 min
233

చిన్నిచిన్ని ఆనందాలే కానీ

పంచుకోను వీలూలేదు

అంత సమయమీయనూలేదు

జీవితమంతా బాధలే కానీ

బరువని తలచనూలేదు

మోయమని నిన్నడగనూ లేదు

మనసుపరచ లోకువే కానీ

మందు నీవు కానేకాదు

అది తేలిపోయెనీనాడు...


Rate this content
Log in

Similar telugu poem from Romance