Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Malleswari Kolla

Drama Inspirational Others

3  

Malleswari Kolla

Drama Inspirational Others

ఆమె మనసు

ఆమె మనసు

1 min
156


అణువణువూ అగ్ని రగులుతున్నా

ఆమె ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది........

ఆకాశమంత బాధ మోస్తూ వున్నా

ఆమె సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది........

ఎందుకంటే......

బంధాల విలువ....... బాంధవ్యపు బలం తెలిసిన మనిషి కదా !

ఆమె నీకు దగ్గరవ్వాలి అంటే.......

ముందు నీకు ఆమె మనసు అర్థమవ్వాలి....... 



Rate this content
Log in

Similar telugu poem from Drama