STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

గాంధీ- మన మార్గదర్శి

గాంధీ- మన మార్గదర్శి

1 min
314

అహింస పాఠాలను మనకు నేర్పిస్తూ, 

మంచి గుణాలను పెంచుకోమనే సందేశాన్ని అందిస్తూ, 

మన్ననలను, అవహేళనలను సమానంగా స్వీకరించే తత్వాన్ని బోధిస్తూ

తన తప్పులను నిర్భయంగా ప్రపంచానికి చాటి చెబుతూ

నమ్మిన సిద్ధాంతానికై ఎంత దూరమైనా వెళ్లాలనెే సూచనలు అందిస్తూ

అడుగడుగునా ఉన్న ఆటంకాలను ఎదుర్కొని, 

ప్రతి అవరోధాన్ని విజయానికి సోపానంగా మలుచుకుని, 

జాతిపితగా ఖ్యాతిని గాంచిన మీకు మా వందనం. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract