STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

అన్నయ్య ప్రేమకు ప్రతిరూప౦

అన్నయ్య ప్రేమకు ప్రతిరూప౦

1 min
431

కుటుంబ పరువు ప్రతిష్టలకై శ్రమిస్తూ

తోడబుట్టిన వారి బాధ్యతలను స్వీకరిస్తూ

అడుగడుగునా అనుబంధాల సంకెళ్లను త్యజిస్తూ

ఆత్మీయత అనురాగాలను తన బలంగా భావిస్తూ

కర్తవ్య నిర్వహణకై తన సర్వస్వాన్ని త్యాగం చేస్తూ

అన్నయ్య అనే పదం అనురాగానికి నిర్వచనంగా చూపిస్తూ

ప్రేమతో, అభిమానంతో ఇల్లు అనే అతిపెద్ద పడవను ముందుకు నడిపిస్తూ

నా ఆనందానికి కృషించే మా కన్నయ్య


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract