STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

దేవుడు- నా మార్గదర్శి

దేవుడు- నా మార్గదర్శి

1 min
390

ఎప్పుడూ నాకు దారిని చూపేవాడు

సంకటాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించేవాడు

తప్పులను ఖండించేవాడు

సత్యానికి బలంగా నిలిచేవాడు

పరీక్షలతో మనిషి స్వభావాన్ని నిర్ధారించేవాడు

సమస్యలకు పరిష్కారాలను చూపేవాడు

మంచికి అండగా నిలిచేవాడు

సత్కార్యాలకు బాటలు వేసేవాడు

ఆడంబరాలకు లొంగనివాడు

భక్తికి పరవశించేవాడు

పక్షపాతం చూపనివాడు

అన్నివేళలా తోడుగా నిలిచేవాడు

వేరువేరు పేర్లతో కొలవబడేవాడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract