STORYMIRROR

Ambica Lakshmi

Abstract Classics Children

4  

Ambica Lakshmi

Abstract Classics Children

దేవకన్య

దేవకన్య

1 min
343

అసలు దేవకన్య అంటే ఎవరు....

వారు ఎవరో నీకు తెలియదా వారికి చాలా శక్తులు ఉంటాయి అందంగా ఉంటారు మనకి కనిపించరు వారు స్వర్గంలో ఉంటారు ఎక్కువగా........


తప్పు తప్పు ఇవి అన్ని మన కల్పించి అనుకున్న కథలు మాత్రమే అసలు దేవకన్య అంటే

ఎవరి మనసు అయితే నిర్మలంగా ఉండి పక్కవారికి హాని కలిగించకుండా సద్బుద్దితో ఉంటారో వారు మన మధ్యనే ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటారు .....

వారే దేవకన్యలు నా ఉద్యేశంలో......

మీ లోనూ ఒక దేవకన్య ఉంటాది కానీ దానిని వెతికే తీసే ప్రయత్నం నువ్వు చేయాలి అంతే 

నీ విది విధానాలు మార్చుకుంటే భగవంతుడే నీకు తోడుగా ఉంటాడు...


Rate this content
Log in

Similar telugu poem from Abstract