నువ్వు వ్రాయగలవు
నువ్వు వ్రాయగలవు


నువ్వు వ్రాయగలవు.నా ఫ్రెండ్ చందూ చెప్పిన మాటలు.నువ్వు తెలుగులో ఏదయినా కథ చెప్పినప్పుడు చాలా
బాగుంటుంది.నువ్వు పాత్రల్ని వర్ణించే విధానం చాలా చిన్న చిన్న డీటైల్స్ కూడా గుర్తు పెట్టుకొని చెప్పడం అంతా కొత్త అనుభూతి ఇస్తుంది వినేవాళ్ళకి.
నువ్వెందుకు సొంతంగా వ్రాయకూడదు.కథ కవిత నవల ఇలా ఏదయినా సరే.
ప్రయత్నించు.నాకు నమ్మకం ఉంది.
నా ఫ్రెండ్ చెప్పిన మాటలు నా మొదటి కథ వ్రాయడానికి స్ఫూర్తినిచ్చాయి.
అతని జీవితంలో జరిగిన ప్రేమ కథనే నా తొలి నవలగా వ్రాసేలా చేశాయి.