నమామి గంగే
నమామి గంగే
ఒక ఊరి లో గంగ నది వెళ్తూ వుండేది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు అడిగారు ఎందుకు ఇలా మా ఊరి కి వచ్చావు అని అడిగితే ఆ గంగ దేవి ప్రత్యక్షం అయ్యి ఇది అనింది ఎందుకంటే మీ కష్టాలను చూడలేక ఇలా వచ్చాను కాని మీరు బద్దకిస్తే (ఎవరైనన) అప్పుడు నేను మాయం అయిపోతాను. ఒక రోజు అందరూ బద్ధకించారు. అప్పుడే ఆ నది మాయం అయిపోయింది.
