నదీ తీరం
నదీ తీరం
అది ఓ అందమైన ఊరు. ఊరు చుట్టూ పొలాలు, కొండలు, అందమైన సెలయేరు చూడడానికే సెలవులుకి పిల్లలు మమ్మగారింటికి వచ్చేస్తారు. తాతయ్య రోజు ఉదయమే విక్కీ ని వాకింగ్ కి తీసుకొని ఏటి దగ్గరకు తీసుకువెళ్లి ఆ ఇసుకలో పరిగెత్తమనిచెపుతారు. అది చూడడానికే చాలా వినోదం గ ఉంటుంది.
తాతయ్య ఓ రోజు సాయంత్రం విక్కీ ని తీసుకొని ఏటిడ్సగ్గరకు వెళ్ళరు ఎం. అప్పుడు అక్కడ బోలెడు ట్రాక్టరేర్లు ఇసుకను ఎట్టి పట్టుకు వెళ్ళటం చూసి ఏమి లోకమో ఇసుకను కూడా వదలటం లేదు అనిసోనూగుతూ. వెంకీ ఇలా ఇసుకను దేవీస్తే నువ్వు పెద్దవాడి అయ్యి ఈ సమస్య నువ్వే పరిష్కరించాలని మనవడి తో చెప్పాడు తాతయ్య అప్పటికే విక్కీ చాలా సమాజ సేవ కార్యక్రమాలలో పాల్గొని విజయాలు సాధించిన వాడవ్వటంతో సరే తాతయ్య అని చెప్పాడు. విక్కీ ఒక లాయర్ దగ్గర జూనియర్ గ పని చేస్తున్నాడు. తాతయ్య ఆశ తీర్చడానికి నుదుం బిగించి నదీ తీరాలలో మున్ను తియ్యకూడదని కోర్ట్ విన్నపించింది అంతే అప్పటి నుండి లారీలు నది దగ్గరకు కూడా రావట్లేదు
ఊరి వాళ్లందరు కలిసి తాత మనవడికి కలిపి
సన్మానించారు.
