Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Nagendra Dora

Drama

2  

Nagendra Dora

Drama

కరోనా కబుర్లు

కరోనా కబుర్లు

1 min
2.9K


Dear diary


కరోనా వల్ల హౌస్ అరెస్ట్ అయ్యాను.బోరింగ్ అనిపించడంతో ఫోన్ తీసుకుని , నా ఫోన్లో వున్న మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మాట్లాడను .. వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది .చిన్నప్పుడు చేసిన అల్లర్లు జ్ఞాపకాలు ఎన్నో నెమరువేసుకుంటూ ఆ రోజు అలా గడిచింది..ఈ కరోనా సెలవుల వల్ల నా స్నేహితులను కలిసిన అనుభుతి కలిగింది అంతే ...


Rate this content
Log in

More telugu story from Nagendra Dora

Similar telugu story from Drama