STORYMIRROR

NARESH GOUD

Fantasy Inspirational Others

4  

NARESH GOUD

Fantasy Inspirational Others

కాపాడు-కపడుకో

కాపాడు-కపడుకో

1 min
727

అసత్యము నుండి సత్యమును కాపాడండి

అధర్మము నుండి ధర్మాన్ని కాపాడండి

అన్యాయం నుండి న్యాయాన్ని కాపాడండి

అబద్ధాలు కూటమి నుండి నిజాల పుట్ట ని కాపాడండి

అఘాయిత్యాలు నుండి ఆడపిల్లలను కాపాడండి

స్వార్థం నుండి సహాయాన్ని కాపాడండి

నిలకడ లేని ప్రేమ నుండి నిజాయితీ గల ప్రేమను కాపాడండి

మనిషి నుండి మంచి మనసును కాపాడండి

ఓటముల నుండి గెలుపును కాపాడుకోండి

ప్రయత్నము నుండి ఓటమి నేర్పే పాఠములను కాపాడుకోండి

ఆదాయ చిక్కుల నుండి ఆత్మీయత గల బంధాలను కాపాడండి

సమాజంలో లో నిన్ను చూసే వాళ్లను కాపాడుకోండి

నిన్ను నువ్వు కాపాడుకో,నీతో పాటు సమాజాన్ని కాపాడుకో

బంధాన్ని కాపాడుకో, ప్రేమను కాపాడుకో

నీలోని మంచి విలువలు కాపాడుకో

బావి తరాలకు బాటలు వేయడానికి నిలుపుకో

ననీలోని మంచితనాన్ని కాపాడుకో

దాని పెంచి నలుగురికి పంచుకో



Rate this content
Log in

Similar telugu story from Fantasy