NARESH GOUD

Inspirational Others

4  

NARESH GOUD

Inspirational Others

ఒక వేశ్య జీవితం

ఒక వేశ్య జీవితం

1 min
328


ఒక వేశ్య అని తెలిసి తన దగ్గరకెళ్లి ఎందుకిలా మారవు అని అడిగితే తన బాధల్ని ఇలా ఈ విధంగా చెప్పికొచ్చింది

నాకు అనిపించింది వేశ్యలను తప్పు పట్టడం కాదు

వాళ్లకి పట్టిన ఆ గతినుండి తప్పించడం అని

ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి

నచ్చితే పూర్తిగా చదవండి

వేశ్య అసలు వేశ్యగా ఎందుకు మారుతారో తెలుసా

తన చుట్టూ జరిగే పరిణామాలు ,పరిస్తిస్థులు వల్ల

కొందరేమో వాళ్ళ ఆకలి తీర్చుకోడానికి.

కొందరేమో వాళ్ళ భర్తల ఆరోగ్యాలకి కర్చుపెట్టలేని స్థితి

ప్రాణాలతో దక్కించుకోవాలనే ఆలోచన ,కానీ సమాజంలో ఎవరు సహాయం చేయరు ,కనీసం మందులకి కూడా డబ్బులు లేకుంటే ,భర్త స్థితి రోజు రోజుకి దిగజారుతుంటే,

గొంతులో ముద్ద కడుపులోకి జారాలేక, గొంతులోనే ఆగి అవస్థలు పెడుతుంటే ,అప్పుడు తట్టే ఆలోచన అందాన్ని అంగట్లో పెట్టాయిన నా భర్తను కాపాడుకోవాలి అని ఆ ఆలోచనే వాళ్ళని వేశ్యగా మార్చేది కాని వాళ్ళు ఇంకేదో కోరుకొని వేశ్యగా మారరు . సమాజంలో ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి వాటిని చూసి అనుభవించేవారే ఎక్కువ కానీ అంతం చేసేవారు చాలా తక్కువ ,

వేశ్యల బాధ వర్ణనాతీతం, అందాన్ని చూపిస్తూ ఆనందపరుస్తూ వాళ్ళ అంతరంగాన ఆత్మభిమానని సంపుకుని వేశ్యగా మారడం జరుగుతుంది

కారణం ఏదైనా కావొచ్చు

ఒంటరి వాళ్లకు తోడు కరువు నేటి కాలంలో

ఒక్కో సారి వాళ్ళ ఆకలి తీర్చేవాళ్ళు లేక వాళ్ల అందాన్ని అమ్ముకోవడానికి వెనుకాడరు జీవితం ఎంతో నేర్పిస్తుంది సమాజం ఎంతో బాధిస్తుంది

అర్ధం చెలుకొనిలోకం నరకాన్ని చూపిస్తుంది

ఎంత చెప్పినా తీరని దాహం వేశ్యల బాధ

ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి


Rate this content
Log in

Similar telugu story from Inspirational