STORYMIRROR

Narra Pandu

Comedy Tragedy Others

4  

Narra Pandu

Comedy Tragedy Others

గుర్తు పెట్టుకోవడం ఎలా?

గుర్తు పెట్టుకోవడం ఎలా?

1 min
161

సుబ్బారావు: ఏరా మామ ఏదో బుక్ రాస్తున్న అన్నావ్ కదా ?

వెంగళప్ప: నేను ఎప్పుడు చెప్పనురా....!

సుబ్బారావు: ఏడాది క్రితం చెప్పావు, పూర్తి చేయడానికి సంవత్సరం పడుతుంది అని.

వెంగళప్ప: హ అవునురా "గుర్తు పెట్టుకోవడం ఏలా?" అని.

సుబ్బారావు: మరి రాయటం అంతా అయిందా మామ ?

వెంగళప్ప: లేదురా......,

నువ్వు ఇప్పుడు గుర్తుచేసే వరకు నాకు గుర్తులేదు నేను ఒక బుక్ రాస్తున్నానని.

మొదలు పెట్టిన దగ్గరే ఆగిపోయింది ఒక సంవత్సరంలో పూర్తి చేస్తా....

సుబ్బారావు: హ........అయ్యో😢😢😢


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


Rate this content
Log in

Similar telugu story from Comedy