చిన్న మనసు కథ
చిన్న మనసు కథ
మిత్రమా నమస్కారం!!
చిన్న మనసు కథ!!!
మన జీవితం లో ఇష్ట పడడం,
ప్రేమించడం ,బాద పడడం
ఇలా పలు రకాల ఎమోషన్స్ సహజంగా కలుగుతుంటాయి.
అయితే ముఖ్యం గా మన మనసు కి చాలా దగ్గర గా ఒక్కరూ దగ్గర అవుతారు
అది అమ్మాయి అయిన
అబ్బాయి అయిన కావొచ్చు
వాళ్ళ కోసం సమయం కేటయిస్తం ,
వాళ్ళు అన్ని అన్న కూడా పడతాం.
అయితే చిన్న మాట కూడా తట్టుకోలేం అనేంత దగ్గరా అవుతాం.
కానీ మనసు కి తెలుసు కదా
తానే ఎంటి అనేది..
అయ్యా/అమ్మ ఒక మనవి
అర్టం చేసుకోండి
నిజం అయిన ప్రేమలు ఉన్నాయి ఇంకా..
అర్థం చేసుకోండి
ఒక చిన్న ఉదయపు విష్,నైట్ విష్ ఎంత విలువ ఉంటది అనేది.
ఉన్నపాటు గా ఆగిపోయే రిప్లై కి రెస్పెక్ట్ ఇస్తారు
అర్థం చేసుకోండి
ఇట్లు
ఓ ప్రేమ హృదయ కమలం!
