STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

ఆహతి

ఆహతి

1 min
238

మృదుల రామయ్య గారి పెద్ద కుమార్తె. తల్లి గంగమ్మ కు ఒక కూతురు ముగ్గురు కొడుకులు. రమేష్, మహేష్, సురేష్. మృదుల పెద్దమ్మాయి అవ్వటం వలన తమ్ముళ్ళని పెంచి పెద్దచ్చేసే బాధ్యత తనదే. తల్లి గంగమ్మ రామయ్యతో వ్యవసాయం చెయ్యడానికి వెళుతుంది. ఇంటిని, చదువును రెండింటిని తన చాకచ ఖ్యంతో కొంసాగించేది మృదుల.

బాగా చదువుతూ తమ్ముళ్లను బాగా చదివించిన మృదలకు పట్టణంలో ఉద్యోగం వచ్చింది తన తమ్ముళ్ల జీవితమే తన లక్ష్యంగా జీవిస్తూ ఉండేది. రమేష్ గవర్నమెంట్ ఇంజినీరు అయ్యాడు, మహేష్క్ట డాక్టర్డు అయ్యాడు . ఇక మిగిలిafunbనది చిన్నవాడు సురేష్ ఐదేళ్లుగా కలెక్టట్ కి చదువు తున్నాడు. మృదలకు 30ఎల్లలోనేతండ్రి పోయాడు. అప్పటినుండి మృదుల ట్యాంకంటూ ఏమీ చేసకోకుండా అన్నీ తమ్ముళ్ల కోసమే అన్నట్లు జీవస్తున్నది

తమ్ముళ్లకు మంచి ఉద్యాగాలు రావటం పెళ్లిళ్లు తామే చేసుకొని వీరింటి కాపరాలువపెట్టారు. తల్లి గంగమ్మకూవయసు అవుతుంది. అప్పుడు మృదులతో నీ జీవితాన్ని ఇలా ఈ కుటుంబం కోసజం అహుతి చేసుకున్నావమ్మా అంటూ భాధ పాడే సమయానికి చిన్ననాటి స్నేహితుడు మదన్ వచ్చి అలా అనకండి ఆంటీ నేనున్నానంటూ మృదుల చేయి పట్టుకున్నాడు గంగమ్మ అదిచూసి సంతోషంగా మరణించిది.


Rate this content
Log in

Similar telugu story from Drama