విఫల ప్రేమ
విఫల ప్రేమ
నీకోసం వేచి చూడని రోజు లేదు..
నువ్వు ఎప్పుడు క్లాస్ నుండి బయటకు వస్తావా అని..
నీతో కలిసి వెళుతుంటే అదో మైకం..
అందరూ మన గురించి మాట్లాడుతుంటే ఎంతో గర్వం
ఇంటికి రాగానే నువ్వేవరితోనో షటిల్ ఆడుతుంటే నా మనసులో తాపం..
నన్నెందుకు పిలవదు అని ఓ మనసు నిర్వేదం..
నీకో ప్రేమలేఖ వ్రాయాలని ప్రయత్నం...
మళ్ళీ జవాబు అయినా ఇస్తావో లేదో అని నిర్వేదం...
చక్కగా చదవలేను.. సరిగా తినలేను...
నువ్వు ఏ అబ్బాయితో నైనా మాట్లాడితే..
నాకు ఆరోజు నిద్ర కూడా పట్టదు .
నేనేమీ తప్పు చేశాను అని నా బాధ ఆ రోజంతా
