STORYMIRROR

MINNAKANTI SRINIVASARAO

Romance Tragedy

4  

MINNAKANTI SRINIVASARAO

Romance Tragedy

ప్రియా.. ప్రియా..ప్రియా..

ప్రియా.. ప్రియా..ప్రియా..

1 min
286

కనులు తెరిచినా నీవే..

కనులు మూసినా నీవే..

నేను పలికే పదాలలో 80% నీ గురించే

నా ఆలోచనలు అన్నీ నీతో నా జ్ఞాపకాలే..


విడిపోవడం లో నీ తప్పేమీ లేదు .

నా ఆలోచన మేర జరిగింది..

ఎన్నాళ్ళు ఉంటానో తెలియని నాకు

ఈ ప్రేమ అవసరమా...


అందుకే నిను వదలలేక వదిలినా..

నా చావు మాత్రం నన్ను వదలను అంటోంది.

ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు..

వేళ్ళే లోపు నిన్ను చూడాలని నా ఆశ


నిన్ను దూరం చేయడానికి 

నాపై కోపం వచ్చేలా చేయడానికి

నేను చేసిన పనికి నువ్వు మళ్ళీ

నన్ను చూస్తావన్న ఆశ లేదు...


కానీ నాకు నిన్ను చూడాలనే ఉంది

ఆశగా ఆ మధుర క్షణం కోసం ఎదురుచూపు

ఈ శ్రీనివాస్ ని క్షమిస్తావు కదూ..


Rate this content
Log in

Similar telugu poem from Romance