STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics

4  

THOUTAM SRIDIVYA

Classics

విద్య

విద్య

1 min
349

విద్య ఒక హక్కు 

విద్య ఒక అధికారం..

విద్య నీ సంస్కారం..

విద్య నీ దైర్యం..


విద్య నీ విజయం అనీ తెలుసుకో విడిచి ,అక్షరమే బలం గా మలుచుకో మిత్రమా...

విద్యను గెలుచుకోవడం నిన్ను నీ దేశాన్ని గెలుచుకోవడం అనీ తెలుసుకో నేస్తమా!!??


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics