STORYMIRROR

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

ఉగాది

ఉగాది

1 min
327

తీపి చేదు కలిసేది జీవితం

కష్టం సుఖం తెలిసేది జీవితం

ఆ జీవితం లో నాకు తోడు ఉన్న

అందరి స్నేహితులకి కుటుంబ సభ్యులకు

తిమిరాన్నీ పారదోలే ఉషోదయం లా 
నవరాగల కోయిలలా అడుగుతున్న ఉగాది కి స్వాగతం..!

ఉగాది శుభాకాంక్షలు!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics