Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తననవ్వున

తననవ్వున

1 min
2


వెలుగుపూల తేనెజల్లు..గోర్వెచ్చని తననవ్వున..!

అల్లుకునే మల్లెవాన..మరి నవ్వని తననవ్వున..! 


కొబ్బరాకు మీది చినుకు..కోరి'కలకు రెక్కలేవొ.. 

కనిపించని మెఱుపువాగు..పరుగులగని తననవ్వున..! 


హృదయాంతర హేమలతా..రోదసిలో చేరి చూడు..

హంసయాన వీణియపై..సరిగమపని తననవ్వున..!


ఊపిరావిరౌతుంటే..ఆందోళన సహజములే.. 

మనసుగొడవ మాన్పగల్గు..ఆమనివని తననవ్వున..! 


పంచాక్షరి మంత్రానికి..వ్యాఖ్యానం ఎందుకటా.. 

అర్థాంతరన్యాసపు..నవరంజని తననవ్వున..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance