Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

తనే నన్ను

తనే నన్ను

1 min
7


తనే నన్ను మేల్కొల్పక..తెలవారుట జరిగేనా..!?

తాను ముద్దు ఇవ్వకున్న..కలలాగుట జరిగేనా..!?


చిన్నిపాపలాగ తాను..నవ్వుతుంటె నాకిష్టం..

తన చూపుల వానలేక..నే వెలుగుట జరిగేనా..!?


మెఱుపుమబ్బు లేవంటే..చెలికనులే కురియునులే..

తన అడుగుల సడిని వినక..నేమురియుట జరిగేనా..!?


ఈ నిప్పుల ఊయలనే..కోవెలగా మలచె తనే..

తన వలపుల దీపమసలు..నే కాంచుట జరిగేనా..!?


మత్తుమందు అసలుందా..తన ఊసుల మధువుగాక..

తాను ఆలకించకనే..మరి పాడుట జరిగేనా..!?



Rate this content
Log in

Similar telugu poem from Romance