STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

స్రగ్ధర

స్రగ్ధర

1 min
400

ॐॐॐ

స్రగ్ధర వృత్తము..

మ ర భ న య య య /8/15యతులు


శ్యామాకారంబు నీకాయము గనగతగున్శాస్త్ర పూజ్యంబువాణీ!

భామా! నీసేవలో నేభవ భయమును వైరంబు వీడంగ నుండన్

నోమాతా! ధైర్యమీవే! యుమ! బ్రతుకున తోఁడున్ వికాసంబునీవే!

తోమాలేయన్ సుధాసింధువుల గొనగ కాంచన్ సుభాంగీ! వరాంగీ!!


✍️చావలి బాలకృష్ణవేణి

 7::2::23


Rate this content
Log in

Similar telugu poem from Classics