STORYMIRROR

Pokala Radhika

Inspirational

4  

Pokala Radhika

Inspirational

స్నేహం తాను నేను

స్నేహం తాను నేను

1 min
567


శీర్షిక: స్నేహం తాను నేను


స్నేహము అంటే నువ్వు

సహాయం చేస్తేనే కాదు

ప్రతి విషయంలో తాను నేనై ఉంటాను

అని చేయూతను ఇచ్చే తోడు అనుబందమే స్నేహం. నా స్నేహం


ఏ రక్తసంబంధంతో పంచుకొనివిషయాలను

నా స్నేహంతో పంచుకుంటాను అని ... పంచుకోవడమే స్నేహం. నా స్నేహం


స్నేహము అనే తోడు నీడలో తడిసి ముద్ధై పోయే మదుర స్నేహమే స్నేహం


మంచి చెడు చెపుతూనే తాను దీపములా

వెలుగును ప్రసాదించే అసలు తోడు స్నేహం


జీవితానికి ఆహారము ఎంతో,

ఒక మంచి స్నేహం తోడు ఉండడమే 

ఈ జన్మకు సార్థకత అదే స్నేహం


నా స్నేహం అనే చివరి పిలుపులో

కూడా నీ వెంట నేను తుది వరకు అను తెలిపే స్నేహమే ..అసలు సిసలైన స్నేహం.


స్నేహం తొడులో నేను నువ్వు...అని

మనం అనుకోవడం కాదు.

ఆ స్నేహం అద్భుతం అంటూ నలుగురు

పొగిడేలా కాదు, దేవుళ్ళలా అలా ఉండాలి.

ఆ స్నేహమే స్నేహం.


హామీ పత్రం: స్నేహమనే ఈ కవిత నా సొంత కవిత. ఇది నా స్వీయ రచన. ఇది నా హామీ, హామీ పత్రం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational