STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

స్నేహమా

స్నేహమా

1 min
3

విసిగి పోయాను...

విడిచి పెట్ట లేదు.. 

అలసి పోయాను...

ఆగి పోలేదు... 

చేదించలేని దూరాలు...

ఇక మాటల వంతెన పై...

మౌనం గా నడక సాగట్లేదు...

ఎప్పటికీ కలవని తీరాల్ల మనం...

ఎదురు బోధురు మొహమాట పై...

శిధిలం గా బంధం బలి ఐపోయిందా...

తెంచుకో లేని పాశాలు...

చెదిరి పోతున్నాయి...

చెరిగి పోతున్నాయి...

ప్రాణ ప్రథం గా తోడు నిలిచిన స్నేహమా...

ఈ లా అజాత శత్రువు గా ఎందుకు మారేవు...



Rate this content
Log in

Similar telugu poem from Romance