STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

సమర్పణ

సమర్పణ

1 min
356

ॐॐॐ


_వనమాలీ! యని యార్తితో బిలువ, రావా! దేవ! నన్నున్గనన్_

_వినవానామొర శ్రీధరా! శుభకరా! వీలైన వేళన్ కృపన్_

_పనిగా దల్చుచు వేగిరంబు చనుమా! ప్రాల్మాలియుండంగనే_

_ననిశంపూజసమర్పణన్నిలచితిన్ నన్నాదుకోజూఁడవే_ !! 


_చావలి బాలకృష్ణవేణి_

  1::2::'23


Rate this content
Log in

Similar telugu poem from Classics