సమాజంతో ...విర్రవీగకు....
సమాజంతో ...విర్రవీగకు....


సమాజం లో ఉంటూ.., వారి సహాయం తీసుకుంటూ..
ఇది నా వల్లే జరిగిందంటూ.., అది నా గొప్ప అంటూ ..
ఎవడివి రా...? నీవు ఎవడివిరా....?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా ..?
సమాజం లో ఉంటూ.., వారి సహాయం తీసుకుంటూ..
ఇది నా వల్లే జరిగిందంటూ.., అది నా గొప్ప అంటూ ..
ఎవడివి రా...? నీవు ఎవడివిరా....?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా ..?