STORYMIRROR

Pokala Radhika

Classics Inspirational Thriller

4  

Pokala Radhika

Classics Inspirational Thriller

శీర్షిక::అక్షరమా

శీర్షిక::అక్షరమా

1 min
422


అక్షరమా నువ్వు 

మారావు పదముగా..

ఆ పదమే మొదట 

అమ్మ గా

నాన్న గా, 

గురువుగా.. 

బ్రహ్మా గా..

బ్రహ్మా సృష్టిలో..

ఈ రోజు అక్షరమాల.. 

తీగలా,

కవితలగా.. అందుకే..

ఈరోజు 

ప్రపంచ కవితా దినోత్సవమే.. 

మేము జరుపుకుంటున్నాము.

💐💐💐💐✍️✍️✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu poem from Classics