Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Srivatsa Alluru

Drama

5.0  

Srivatsa Alluru

Drama

రూపాంతరం

రూపాంతరం

1 min
389


పయనం సాగును ప్రతిపూటా,


ఆగదటా ఆహారపు వేటా,


మల్బర్రీ ఆకులు తెగ బుక్కునటా...


కంబళిలా తన చుట్టూతా గూడుగ కట్టి,

అందు దాగునటా ఈ గొంగళి....


పుల్లతో పొడిచెదరు,


కాలితో త్రొక్కెదరు...


కిరాత క్రూర నరులు....


దాటి వీరి అమానుష యత్నాలు,


బ్రతుకు నీడ్చి, అజ్ఞాతవాసం ముగించి,


పిమ్మట, హరివిల్లు వన్నెలు ఒంటికి పులుముకొని,


సరికొత్త అందాలు వందల్లా , వేలల్లా కొలమానమే లేని కుందనంలా...


అందరికీ తన ఇంపు చూపాలనీ,


ఆనందం పంచాలనీ, ఆత్రంగా

మీ ముందు నిలిచెను...


అలుపెరుగని అల్పజీవి , 

మథుర పుష్ప మకరంద సేవిత సుందర "సీతాకోక చిలుక "


     


Rate this content
Log in

Similar telugu poem from Drama