STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

ఋతువ - చిరునవ్వ

ఋతువ - చిరునవ్వ

1 min
278

వసంత ఋతువ 

నీ కోసం ఎదురు చూసే చెట్టు నీ

నీ కోసం ఎదురు చూసే పూలు...


వర్ష ఋతువ 


నీ కోసం ఎదురు చూసే కొలనలు 

నీ కోసం ఎదురు చూసే 

నదులు


గుట్టలో నుండి జార్చే వాన చుక్కవా..!

నీ కోసం ఎదురు చూసే ఆకశమా!!

నీ కోసం ఎదురు చూసే మేఘమా!!

శరద్ ఋతువు


అయిన ప్రతి క్షణం

నేను మంచి మనసు ఉన్న చిరునవ్వు కై వేచి చూస్తూ ఉంటాను....


Rate this content
Log in

Similar telugu poem from Drama