Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

రంగుల హరివిల్లు

రంగుల హరివిల్లు

1 min
0


లేతలేత బుగ్గల కన్నెపిల్ల సిగ్గులా విరిసే గులబీరంగుల సొగసులు. విచ్చుకునే ఎర్రని పెదవులపై వికసించే తెల్లని మల్లెపువ్వుల నవ్వులు.


స్వచమైన ప్రకృతి రంగులతో పచ్చనైన సింగారాల పట్టుచీరను నల్లని నిశీది కాటుకగా పెట్టుకొన్నది ఆ వన్నెల చిన్నది.


పుత్తడి పట్టీలు పెట్టి గలగలమని నడుస్తూ పసుపు నీళ్లు చేతపట్టి, మనసు పడ్డ మగాడికై పరుగులు తీస్తూ హోళీ పండుగ సంబరాలకు శ్రీకారం చుట్టే కన్నెపిల్లలు సందడి.


పదహారువేల మంది గోపికలతో ఆ బృందావనమే నందనవనమాయే రాధాకృష్ణ ప్రేమామృతంతో... అన్ని రంగులు కలసి హరివిల్లై విరిసెను గా ఆకాశంలో.


Rate this content
Log in

Similar telugu poem from Romance