STORYMIRROR

Myadam Abhilash

Classics

4  

Myadam Abhilash

Classics

రెండక్షరాలు

రెండక్షరాలు

1 min
297

పద్యం:

అక్షరములు రెండు అవని ఓర్పు కలవు

మిన్ను హద్దు గాను అనుగు వుండు

అమ్మ లోని శాంతి అవనిలోనే లేదు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!


భావం:

తల్లీ భారతీ! అక్షరాలు రెండూ అవని వంటి ఓర్పు కలిగి ఉంటాయి. ఆకాశమే హద్దు గా ప్రేమ ఉంటుంది. అమ్మ లోని శాంతి అవని లో ఎక్కడా లేదు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics