STORYMIRROR

వెంకు సనాతని

Classics

4  

వెంకు సనాతని

Classics

అమ్మా నీకు వందనం

అమ్మా నీకు వందనం

1 min
332

నీ భరించలేని బాధకు

భావం నా ప్రాణం

నా అనంతమైన అసువుకు

అర్థం నీ పాశం

నే గుక్కపెడితే నీ గుండె అదిరే

నే గాయపడితే నీ కన్ను చెమరే

చలువతో ఒడిలో దాల్చిన

అమ్మా నీకు వందనం

చనుబాలతో ఆకలి తీర్చిన

అమ్మా నీకు వందనం

అమ్మా నీకు వందనం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics