Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Classics

4.5  

Eevani Ravisankara Sarma

Classics

అమ్మ - ఆవకాయ

అమ్మ - ఆవకాయ

1 min
450



ఉందా ఈ అవనియందు మిన్న   

అమ్మప్రేమకన్నా ? 

అత్యద్భుతమైన సంగతే కదా మానవా   

ఎందెందు నీవది కన్నా విన్నా !


కడుపులో ఉండగానే ప్రాణంతో   

సమానము నీవు ఆమెకు .  

కంటికి రెప్పలా గాంచును ఎల్లవేళలా   

ఎంత ఎదిగినా రోజురోజుకు .  


పారాడు బోసినవ్వులకు ఇంకెవరు   

నిలువెత్తు సాక్ష్యము ?  

పంచిన వెలకట్టలేని మమతలకెపుడూ   

ఉన్నతిని ఆకాంక్షించుటే లక్ష్యము .  


చంకనెత్తుకునే గోరుముద్దల తోడ   

ముద్దులొలుకు బాల్యమంతా .  

చందమామలా పేరు తేవాలనే కోరికే   

నిష్కల్మషమైన ఆ మనసంతా .  


అమృతతుల్యము అఖిలాంధ్రులకు   

ఆవకాయ ఒకటైన భోజనము .  

తలపించును చిన్నతనాన్నే మనందరికీ   

అమ్మ తనచేత్తో వడ్డించిన శుభదినము . 

 


Rate this content
Log in

Similar telugu poem from Classics