STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

ప్రేమంటే నీదీ నాదే

ప్రేమంటే నీదీ నాదే

1 min
234

ఏ జన్మ బంధమిది నిటలాక్షుడా

ఎన్ని శాపాలకు ఎదురీది నిలిచిందిరా కాలమంతా 


కడగండ్ల వడగళ్ళు నన్ను తడిపేసినా

నే వెళ్ళు దారిలో సమస్యలు దావానలంలా వ్యాపించినా

నీ పేరు తలచుట నే మానలేదు

నన్ను అక్కున చేర్చుకోవడం నువ్వూ మానలేదు


నీ కరుణయే ప్రేమ

కరుణా భావమే దైవత్వం అని

నన్ను నీ దారిలో నడిపించుచుంటివే

నీకు శతకోటి వందనములు స్వామీ

సదా నన్ను అనుగ్రహించు శ్రీకాళహస్తీశ్వరా!

#lovelanguage


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract